క్యాషియర్ పోస్టులకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు :

ఇంటర్ మరియు డిగ్రీ విద్యా అర్హతలతో ఏపీ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో గల ప్రముఖ జ్యువలరీ సంస్థ ఖజానా లో క్యాషియర్స్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ప్రకటన ద్వారా తెలిపినది.

Kajana APSSDC Jobs Telugu
Kajana APSSDC Jobs Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్, గాజువాక మరియు అనకాపల్లి నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలుఏప్రిల్ 15, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10గంటలకు

నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబందించి చివరి తేది 26-04-2021 గా చెప్పడం జరుగుతుంది. కృష్ణ జిల్లాలో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. Clik here

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :

ఖజానా జ్యువలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, 47-15-5,       స్టేషన్ రోడ్, ద్వారకా నగర్ , వైజాగ్ -16.

విభాగాల వారీగా ఖాళీలు :

క్యాషియర్స్ & సేల్స్ ఎగ్జిక్యూటివ్స్20

అర్హతలు :

ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగాలలో డిగ్రీ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు నుండి 14, 000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9014765287

1800-425-2422

Website 

Notification

Navatha road Transport jobs 2021

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here    




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here