జంతువుల ఫై జరిగిన ప్రయోగాల్లో సఫలం పొందిన కొవగ్జిన్ టీకా

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వారు అభివృద్ధి చేసిన కరోనా టీకా జంతువుల ఫై జరిగిన ప్రయోగాల్లో విజయం పొందినట్టు భారత్ బయోటెక్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతా లో పేర్కొంది. టీకా వలనజంతువుల్లో వైరస్ తగ్గుముఖం పట్టడం కనిపించింది అని ప్రకటించింది.

Kovaggin vaccine that has been successfully tested in animals
Kovaggin vaccine that has been successfully tested in animals

దీనిలో భాగంగా శుక్రవారం నాడు నిమ్స్ లో 10 మంది వాలంటీర్లకు ఈ డోసు యివ్వడం తో రెండవ దశ ప్రయోగాలు పూర్తీ అయినట్టు ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నివేదికను వైరాలజీ ల్యాబ్ కు పంపనున్నారు. మూడో దశ ప్రయోగాలకు భారత వైద్య పరిశోధన మండలి అనుమతుల కోసం ఎదురుచూస్తునట్టు సంస్థ తెలిపింది.

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here