జాబ్ మేళా నిర్వహిస్తున్న ఫస్ట్ స్టెప్ శిక్షణ కేంద్రం:

కర్నూలు హాస్పిటల్ నందు ఈ నెల 15వ తేదీ ఫస్ట్ స్టెప్స్ శిక్షణ ఉపాధి కేంద్రం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది 10 వ తరగతి లేదా ఆ పై అర్హతలు కలిగి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు అందరూ ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు. Kurnool Dist job Mela Recruitment 2020

Kurnool Dist job Mela Recruitment 2020
Kurnool Dist job Mela Recruitment 2020

ఈ జాబ్ మేళా 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక భాగ్యనగరం లో ఉన్న ఫస్ట్ స్టెప్ శిక్షణ ఉపాధి కేంద్రానికి ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు బెంగళూరులోని హెచ్ ఆర్ ఎం ఎస్ సొల్యూషన్స్ లో పని చేయవలసి ఉంటుంది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 తరగతి లేదా ఆపై అర్హతలు కలిగి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా ఉండాలి

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి

జీతం:

14, 817 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలో జాబ్ మేళా కు హాజరు కావాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ జాబ్ మేళా కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్లకు సంప్రదించగలరు

7090607444
7353314041

RRB NTPC Model Papers Telugu

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here