Latest Corona News Telugu 2020
Latest Corona News Telugu 2020

దేశం లో కరోనా మల్లీ వేగంగా విస్తరిస్తుంది. గత 24గంటల సమయంలో నమోదైన కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో45,882 మంది వైరస్ బారిన పడ్డారు. 44,807 మంది వైరస్ నుండి కోలుకున్నారు. మొత్తం 584 మంది మరణించారు. గత 48 రోజుల తర్వాత తొలిసారి కోలుకున్న వారి కంటే ఎక్కువ కేసులు నమోదు కాబడినాయి.

కేవలం 23 రోజుల్లో కేసులు 80 లక్షల నుండి 90 లక్షలకు చేరుకున్నాయి.

Apply Phone pe Jobs Link

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here