Home Group 1 learn about the skeletal system | అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం

learn about the skeletal system | అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం

అస్థిపంజర వ్యవస్థ :

  • అస్థిపంజరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని పిలవడం జరుగుతుంది.
  • అస్థిపంజరం జీవికి నిర్ధిష్టమైన ఆకృతిని, దృడత్వాన్ని, కండరాలకు ఆధారాన్ని ఏర్పరిచి, శరీర కదలికలకు అవసరమైన కీళ్ళను ఏర్పరచడంతో పాటు సున్నిత అవయవాలైన మెదడు, గుండె, జ్ణానేంద్రియాలు వంటి మొదలైన వాటికి రక్షణ కూడ ఇవ్వడం అనేది జరుగుతుంది. learn about the skeletal system
learn about the skeletal system
learn about the skeletal system

 

  • అస్థిపంజరాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి,

  1. బాహ్యాస్థిపంజరం
  2. అంతరాస్థిపంజరం
  • జీవికి బయట ఉండే అస్థిపంజరాన్ని బాహ్య అస్థిపంజరం అని అంటారు.
  • అదేవిదంగా జీవికి లోపల ఉండే అస్థిపంజరాన్ని అంతర అస్థిపంజరం అని అంటారు.
  • పొలుసులు, రోమాలు, ఈకలు, నకాలు, కొంకాలు మరియు కొమ్ములు వంటివి అన్ని కూడ బాహ్య అస్థిపంజరం కిందకు వస్తాయి అని చెప్తారు.
  • అంతరాస్థిపంజరాన్నితిరిగి రెండు రకాలుగా విభజించడం జరిగింది. వాటిని,
  1. అక్షాస్థిపంజరం
  2. అనుబంధాస్థిపంజరం గా చెప్తారు.
  • పుర్రె మరియు వెన్నుముక వంటివి అక్షాస్థిపంజరం కిందకు వస్తాయి అని చెప్తారు.
  • ఉరో మేఖలం, శ్రోణి మేఖలం, పూర్వాంగాలు మరియు చర్మాంగాలు వంటివి అనుబంధాస్థిపంజరం కిందకు వస్తాయి అని చెప్పవచ్చు.
  • ఈ అనుబంధాస్థిపంజరం లో ఉరో మేఖలం, శ్రోణి మేఖలం మరియు పూర్వాంగాలు చర్మాంగాలు గా ఉంటాయి అని చెప్తారు.
  • పూర్వాంగాల కు ఆధారాన్ని ఇచ్చే వాటిని ఉరో మేఖలం అని అంటారు.
  • అదేవిదంగా చర్మాంగాల కు ఆధారాన్ని ఇచ్చే వాటిన శ్రోణి మేఖలం అని చెప్పడం జరుగుతుంది.
  • అస్థిపంజరం మృదులాస్థితో ను, అస్థి తోను లేదా రెండింటి తోను నిర్మితం అయి ఉంటుంది.
  • మెదడు చుట్టూ ఒక పట్టీ లాగా ఉండే నిర్మాణాన్ని కపాలం అని పిలుస్తారు.
  • తలలో ఎముకల గూడును పుర్రే గా చెప్పడం జరుగుతుంది.
  • ఈ పుర్రే మెదడు ను మరియు జ్ణానేంద్రియాలను కప్పి ఉంచి వాటికి రక్షణ కల్పించడం జరుగుతుంది.
  • మానవుని అస్థిపంజరంలో 206 ఎముకలు ఉంటాయని పేర్కొనడం జరిగింది.
  • అదేవిదంగా అప్పుడే పుట్టిన శిశువు లో 350 ఎముకలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. దేహం పెరుగుతున్న కొద్ది వీటిలోని చాలా వరకు ఎముకలు కలిసిపోవడం అనేది జరుగుతుంది.
  • మానవుని పుర్రె లో 25 ఎముకలు, కపాలంలో 8 ఎముకలు ఉంటాయని పేర్కొనడం జరిగింది.
  • మానవుని వెన్నుపాము లో 33 ఎముకలు ఉంటాయి.
  • అదేవిదంగా మానవుని మెడ లో 33 ఎముకలు ఉంటాయి అని పేర్కొనడం జరిగింది.
  • మానవుని లో 4 వెన్నుపూసలు ఉంటాయి.
  • మానవుని శరీరంలో గల అతి చిన్న ఎముక గా స్టేపిన్ కు పేరు కలదు. ఇది మద్య చెవిలో ఉంటుంది.
  • అదేవిదంగా మానవుని శరీరంలో గల అతి పెద్ద ఎముక గా ఫీమర్ కు పేరు కలదు. ఇది తొడ భాగంలో ఉండటం జరుగుతుంది.
  • మానవుని చేతిలో గల మొత్తం ఎముకల సంఖ్య 39 గా ఉంది అని చెప్పవచ్చు.
  • ఉరో మేఖలంలో మృదులాస్థి ఇమడడానికి అసః కుహరం అనేది ఉంటుంది. దీని వలన బంతి గిన్నె కీలు అనేది ఏర్పడటం జరుగుతుంది.
  • అదేవిదంగా శ్రోణి మేఖలంలోని ఉదూకలం లో తొడ ఎముక ఇమిడి బంతి గిన్నె కీలు అనేది ఏర్పడటం జరుగుతుంది.




1 COMMENT

  1. Good morning sir/ madam
    నేను చాలా బాగా పోటీ పరీక్షలకు చదువుచున్నాను
    ఈ వెబ్సైట్ నుండి కానీ మీరు మొబైల్ అప్ ని అందిస్తే ఇంకా చాలా బాగా సహాయపడిన వాళ్లవుతారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here