జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి శిక్షణలకు ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో యూనియన్ బ్యాంకు మరియు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు సంయుక్తంగా కలిసి  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అభ్యర్థులకు స్వయం ఉపాధి ని కల్పించడం లో భాగంగా ఒక ప్రకటన ను జారీ చేసారు.

Local Out sourcing Jobs 2020 Telugu
Local Out sourcing Jobs 2020 Telugu

ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు సెల్ ఫోన్ రిపేరింగ్ మరియు హౌస్ వైరింగ్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలను కల్పిస్తున్నారు.

ఈ ఉపాధి అవకాశాలను వినియోగించుకోవడానికి అభ్యర్థులు ఇంటర్వ్యూ లకు  హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :

నవంబర్ 18,2020 నుంచి నవంబర్ 21,2020 వరకూ..

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం :

ఉదయం 10 గంటలకు..

ఇంటర్వ్యూలను నిర్వహించు ప్రదేశం :

తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కల్పించే ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లను క్రింది అడ్రస్ లలో నిర్వహించనున్నారు.

అడ్రస్ :

యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ,

ఐ ఎల్ టీ డీ జంక్షన్,

ఆల్కాట్ తోట,

రాజమహేంద్రవరం.

వయో పరిమితి :

ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతను సాధించవలెను.మరియు అభ్యర్థులు వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండవలెను.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు మరియు జీతభత్యాల గురించిన  మరింత ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి అభ్యర్థులు  క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను.

ఫోన్ నంబర్లు :

77805 99939,

90143 28803.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here