పశ్చిమ గోదావరి జిల్లా నుండి వివిధ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

పశ్చిమ గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత జిల్లాలోని ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. Mahila Shishu sankshema Shaka 183 Jobs Recruitment 2020

Mahila Shishu sankshema Shaka 183 Jobs Recruitment 2020
Mahila Shishu sankshema Shaka 183 Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ20 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో  మొత్తం 183 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

అంగన్వాడీ వర్కర్స్19
మినీ అంగన్వాడీ వర్కర్స్4
అంగన్వాడీ హెల్పర్స్160

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 వ తరగతి పాస్ అయి ఉండాలి
మరియు ఫీమేల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

మరియు అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులు మరియు వివాహితులు అయ్యి ఉండాలి
నోటిఫికేషన్ లో ఇవ్వబడిన ప్రకారం రిజర్వ్డ్ కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒకవేళ వికలాంగులు అయినట్లయితే తక్కువస్థాయి అంగవైకల్యం ఉన్న వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది

వయస్సు:

పోస్ట్ ని బట్టి 21 నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

Notification

AWW

AWH

Mini AWH

More Details Telugu

AP అంగన్వాడి నుండి అతి త్వరలో 5905 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం

Anganwadi More jobs 2020
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here