లైఫ్ మెడికల్ స్టోర్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరంలో ఉన్న లైఫ్ మెడికల్ స్టోర్స్ పలు విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక ప్రకటన జారీ చేయబడినది.

Medical Stores Jobs 2020
Medical Stores Jobs 2020

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాజమహేంద్రవరం లో వృత్తి బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీనవంబర్ 25,2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

లైఫ్ మెడికల్ స్టోర్స్ లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఫార్మసిస్ట్

సేల్స్ పర్సన్స్ (మెడిసిన్స్ /బేబీ కేర్ /సర్జికల్స్ )

కంప్యూటర్ ఆపరేటర్స్

MBA HR

అకౌంటెంట్స్

క్యాషియర్స్

పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్

డ్రైవర్స్

ఈ -మెయిల్ అడ్రస్ :

[email protected]

ముఖ్యగమనిక :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ మరియు ఫోన్ నెంబర్స్ ను సంప్రదించవలెను.

చిరునామా :

లైఫ్ మెడికల్ స్టోర్స్,

డోర్ నెంబర్ : 76-1-15,

ప్రకాష్ నగర్,

రాజు న్యూరో మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి వద్ద,

రాజమహేంద్రవరం.

ఫోన్ నంబర్లు : 8500009349,  9515414768.

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here