మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల :

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న డిపార్టుమెంటు ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కు చెందిన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

Ministry of Finance 2021 Telugu
Ministry of Finance 2021 Telugu

భారీ స్థాయిలో జీతములు లభించే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Ministry of Finance 2021 Telugu

మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

యంగ్ ప్రొఫెషనల్స్ (జనరల్ ఫైనాన్సియల్ )18
కన్సల్టెంట్  ( జనరల్ ఫైనాన్సియల్ )16

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 34 కేంద్ర ప్రభుత్వ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా విడుదల అయినది.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎకనామిక్స్ మరియు ఫైనాన్స్  విభాగంలో మాస్టర్ డిగ్రీ / ఎంబీఏ /ఎల్ఎల్ఎం కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

అభ్యర్థులు మరింత ముఖ్యమైన సమాచారం కొరకు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు 35 సంవత్సరాలు వయసు మరియు కన్సల్టెంట్ పోస్టులకు 50 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ఎంపికైన వారికీ 40,000 రూపాయలు జీతం మరియు కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికీ 80,000 రూపాయలు నెలకు  జీతంగా లభిస్తుంది.

Website 1 

Website 2 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here