Home A.P JOBS MINT Hyderabad Jobs Notification 2020 | MINT హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

MINT Hyderabad Jobs Notification 2020 | MINT హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

MINT హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ :

హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. MINT Hyderabad Jobs Notification 2020

MINT Hyderabad Jobs Notification 2020
MINT Hyderabad Jobs Notification 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ1 జులై 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ31 జులై 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 11 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్10
సూపర్వైజర్1

అర్హతలు:

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మరియు రిక్వైర్మెంట్స్ ను బట్టి టైపింగ్ స్పీడ్ ఉండాలి

సూపర్వైజర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు గ్రాడ్యుయేషన్ లెవెల్ లో హిందీ లేదా ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి
మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

జీతం:

పోస్ట్ ని బట్టి 8350 నుండి 100000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ సంప్రదించగలరు.

Website

Notification

ఆంధ్రలో పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ఇంటార్వ్యూ తో




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here