మిత్ర ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్స్ లో వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు  :

మిత్ర ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైనది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.

Mithra Auto Agencies Walk-in-interview Jobs 2020
Mithra Auto Agencies Walk-in-interview Jobs 2020

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం లో విధి నిర్వహణ బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది.

ఇంటర్వ్యూ  నిర్వహణ తేదీలు:

నవంబర్19,2020(గురువారం ),

నవంబర్ 20,2020 (శుక్రవారం ).

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం :

ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ.

ఉద్యోగాలు – వివరాలు :

ఈ ప్రకటన ద్వారా మిత్ర ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

వర్క్స్ మేనేజర్ -1

కస్టమర్ కేర్ మేనేజర్ – 1

విభాగాల వారీగా ఉద్యోగ విద్యా అర్హతలు :

వర్క్స్ మేనేజర్ :

ఈ పోస్టుకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు మెకానికల్ విభాగంలో బీ. టెక్ కోర్సు ను పూర్తి చేసి ఉండవలెను. మరియు ఆటోమొబైల్ రంగంలో వివిధ విభాగాలలో 5 నుంచి 8 సంవత్సరాల అనుభవం అవసరం.

కస్టమర్ కేర్ మేనేజర్ :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అవ్వాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను. ఆటోమొబైల్ రంగంలో 4 సంవత్సరాల అనుభవం అవసరం మరియు టెలి కాలింగ్ లో అనుభవం అవసరం.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు వాక్ -ఇన్ – ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతభత్యాలు:

విద్యా అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ఈ ఉద్యోగాలకు ఎంపికైన  అభ్యర్థులకు జీత భత్యాలను ఇవ్వనున్నారు.

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు  నిర్వహించే ప్రదేశం :

ఈ ఉద్యోగాలకు ఈ క్రింది అడ్రస్ లో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

అడ్రస్ :

మిత్ర ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్,

32-2-6,

మాత మాలక్ష్మి ఛాంబర్,

మొగల్రాజపురం, విజయవాడ.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

ముఖ్యగమనిక :

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను.

ఫోన్ నంబర్లు :

0866-2472283,

9100102565.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here