MSME టూల్ రూమ్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ బాల నగర్ హైదరాబాద్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

మరియు ఈ పోస్టులను 11 నెలలకు గాను ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ పద్ధతి  ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

MSME Tool Room Hyderabad Job Recruitment
MSME Tool Room Hyderabad Job Recruitment

మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ31 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

స్టీపెండరీ ట్రైని విభాగంలో మొత్తం 10 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో  PGTD,PGDM తోB tech లేదా BE చేసి ఉండాలి

మరియు 2019, 2020 సంవత్సరాలలో పాస్ అవుట్ అయిన అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు
మరియు  0-1 అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన మెయిల్ అడ్రస్ కు తమ బయో డేటా మరియు సర్టిఫికెట్లను పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

[email protected]

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

హైదరాబాద్ లో మీకు నచ్చిన మరిన్ని ఉద్యోగాలు Clik Here

Website

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here