నాబార్డ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ముంబాయికి చెందిన నాబార్డ్ కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పొస్ట్ లను కాంట్రాక్ట్ పద్దతి ద్వారా భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఇండియా మొత్తం లో ఎవరైన ఈ జబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. NABARD Latest Recruitment 2020

NABARD Latest Recruitment 2020
NABARD Latest Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ01-అక్టోబర్-2020

మొత్తం ఖాళీలు:

06

విభాగాల వారీగా ఖాళీలు:

టీమ్‌లీడర్1
రిమోట్ సెన్సింగ్ & జిఐఎస్ విశ్లేషకుడు2
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (నెట్‌వర్క్ మరియు సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్1
ప్రాజెక్ట్ అసోసియేట్1
డేటా ఎంట్రీ ఆపరేటర్1

అర్హతలు:

అర్హతలు ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. పోస్ట్ ని బట్టి సంబందిత విభాగం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పిహెచ్‌డి చేసి ఉండాలి. కొన్ని పోస్ట్ లకు M.sc/M.E/M.Tech చేసి ఉండాలి. డేటా ఎంట్రీ పోస్ట్ లకు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి కంప్యూటర్స్ పై అనుభవం ఉండాలి, వీటి తో పాటు ఉన్న అని పోస్ట్ లకు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. పూర్తి సమాచారం క్రింద చుసుకోవచ్చును.

వయస్సు:

టీమ్‌లీడర్50
రిమోట్ సెన్సింగ్ & జిఐఎస్ విశ్లేషకుడు45
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (నెట్‌వర్క్ మరియు సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్45
ప్రాజెక్ట్ అసోసియేట్35
డేటా ఎంట్రీ ఆపరేటర్35

జీతం:

టీమ్‌లీడర్80,000/-
రిమోట్ సెన్సింగ్ & జిఐఎస్ విశ్లేషకుడు75,000/-
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (నెట్‌వర్క్ మరియు సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్75,000/-
ప్రాజెక్ట్ అసోసియేట్36,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్35,000/-

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Website

Notification

Apply Now

గ్రామ సచివాలయం గురించి మరిన్ని తెలుసుకోండి.
నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here