National Aerospace laboratory Job Notification 2019
A.P JOBS All India jobs jobs Latest jobs TS JOBS

National Aerospace laboratory Job Notification 2019 | నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీ ఉద్యోగాల భర్తీ

నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్ నుండి  టెంపరరీ పద్ధతి ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్టులను మొదట రెండు సంవత్సరాలకు తీసుకోవడం జరుగుతుంది తరువాత అభ్యర్ధుల యొక్క పర్ఫార్మెన్స్ ను బట్టి  మరో రెండు సంవత్సరాలు- పొడిగించడం జరుగుతుంది ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీ బెంగుళూరు లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. National Aerospace laboratory Job Notification 2019

National Aerospace laboratory Job Notification 2019
National Aerospace laboratory Job Notification 2019

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ జరుగు  తేదీలు:

ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 3 ఇంటర్వ్యూ జరుగు తేదీ 12 మరియు 13 అక్టోబర్ 2019
ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 2 కి ఇంటర్వ్యూ జరుగు  తేదీ 18 మరియు  19 అక్టోబర్ 2019
ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 1 కి ఇంటర్వ్యూ జరుగు  తేదీ 26 మరియు 27 అక్టోబర్ 2019

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 1 మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 2 మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 1:

ఎలక్ట్రానిక్స్ లేదా ఏరోస్పేస్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్/ ఏవియానిక్స్/ ఏవియేషన్ సాఫ్ట్వేర్ లేదా ఇతర సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో డిప్లమా చేసి ఉండాలి.

(or)

B.Sc/BCA/ లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 2:

మెకానికల్/ ఏరోస్పేస్ / ఏరోనాటికల్  / ప్రొడక్షన్ / హైపవర్ ఇంజనీరింగ్ లో B.E/B.Tech పూర్తి చేసి ఉండాలి.

(or)

కంప్యూటర్ సైన్స్ లో  B.E/B.Tech లేదా MCA చేసి ఉండాలి.

(or)

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో  B.E/B.Tech చేసి ఉండాలి.

(or)

ఏరోస్పేస్ లేదా మెకానికల్ లో  B.E/B.Tech చేసి ఉండాలి లేదా MBA చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి

ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ – 3:

2 సంవత్సరాల అనుభవం తో B.E/B.Tech చేసి ఉండాలి లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ME/M.Tech పూర్తి చేసి ఉండాలి.

(or)

2 సంవత్సరాల అనుభవం తో B.E/B.Tech చేసి ఉండాలి లేదా మెకానికల్ (మెషిన్ డిజైనింగ్), సివిల్ (స్ట్రక్చరల్ ఇంజనీరింగ్), ఏరోస్పేస్ (స్ట్రక్చర్) లో B.E/B.Tech చేసి ఉండాలి.

(or)

2 సంవత్సరాల అనుభవం  తో B.E/B.Tech చేసి ఉండాలి లేదా ఏరోస్పేస్/ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ME/M.Tech పూర్తి చేసి ఉండాలి.

(or)

2 సంవత్సరాల అనుభవం  తో B.E/B.Tech చేసి ఉండాలి లేదా ఏరోస్పేస్/ మెకానికల్ లో ME/M.Tech చేసి ఉండాలి.

(or)

2 సంవత్సరాల అనుభవం  తో B.E/B.Tech చేసి ఉండాలి

(or)

మెకానికల్/ ఏరోస్పేస్ / ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ME/M.Tech పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి  28 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పోస్ట్ ను బట్టి జీతం 15, 000 నుండి 28, 000 వరకు ఉంటుంది మరియు HRA ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన చిరునామా కు పైన ఇవ్వబడిన తేదీలలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

చిరునామా:

Industrial interface building,
Opposite to new committee room,
Committee complex,
National Aeronautical laboratory,
Post box No- 1779
HAL airport Road, (opposite to Municipal hospital),
Kodihalli,
Bangalore – 560017

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

చెల్లించవలసిన ఫీజు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. ఇ పోస్ట్ క్రింద Poll నిర్వహించబడుతుంది. మీ తప్పనిసరిగా ఓట్ చెయ్యండి.

Website

Notification

Apply Now

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *