నేషనల్ జియో-ఫీజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉద్యోగాలు:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉన్న నేషనల్ జియో – ఫీజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) లో వివిధ కేటగిరీలలో, వేరు వేరు విద్యా అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. National Geophysical Research Jobs in telugu 2020

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీకందిస్తుంది. మీ TELUGU COMPETITIVE.COM

National Geophysical Research Jobs in telugu 2020
National Geophysical Research Jobs in telugu 2020

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభంసెప్టెంబర్ 16, 2020 ఉదయం 10గంటలు.
దరఖాస్తు చివరి తేదీ / ముగింపుసెప్టెంబర్ 25,, 2020

NGRI ఉద్యోగాలు – ప్రకటనలో ముఖ్యాంశాలు :

ఉద్యోగం – కేటగిరీలు :

ప్రాజెక్ట్ అసోసియేట్స్
Project సైంటిస్ట్స్
ప్రాజెక్ట్ అసిస్టెంట్స్

మొత్తం ఉద్యోగాల ఖాళీలు :

66 ఖాళీలు

విద్యా అర్హతలు :

ఉద్యోగ కేటగిరీలను బట్టి,  BE / B.Tech, M M.Sc (Geo – Physics), Geo-Physics లో Ph.d, Geo – Physics లో మాస్టర్స్ , Geology లో M.sc, Geo Chemistry, M.sc / Tech.in Geo – ఫిజిక్స్.మొదలైన విద్యా అర్హతలు.

జీతం – వివరాలు :

పే – స్కేల్  ఆయా ఉద్యోగ కేటగిరీలకు  సంబంధించి 18000 రూపాయలు నుండి  67, 000 రూపాయలు వరకూ ఉంటుంది. {18000 Rs నుండి 67, 000 Rs }.

దరఖాస్తు వివరాలు :

ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలి..

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ జియో – ఫీజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో త్వరలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోస్టుల ఖాళీలు,, విద్యా అర్హతలు,, పరీక్ష దరఖాస్తు విధానాలు,, ఫీజు వివరాలు,, ఉద్యోగ నియామక పరీక్ష విధి – విధానాలు తదితర  విషయాలును తెలుసుకోవడానికి,  మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి  https://www.ngri.org.in/ వెబ్ సైట్ ను చూడగలరు.

Website

Notification

Apply Now

గ్రామ సచివాలయం కటాప్ మార్కులు
గ్రామ సచివాలయం గురించి మరిన్ని తెలుసుకోండి.
నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here