నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కాల్ లెటర్స్ విడుదల:

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ విడుదల చేయడం జరిగింది.

National Housing Bank Assistant Manager Call Letters Released
National Housing Bank Assistant Manager Call Letters Released

కావున ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి తమ వివరాలు సబ్మిట్ చేయడం ద్వారా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Admit Card Download Link

మీకు నచ్చిన మరిన్ని బ్యాంక్ ఉద్యోగాలు క్లిక్ చెయ్యండి Clik Here
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here