భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 

National Testing Agency Jobs Update 2021
National Testing Agency Jobs Update 2021

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. National Testing Agency Jobs Update 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది19 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది18 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు :

సీనియర్ సూప‌రింటెండెంట్‌2
స్టెనోగ్రాఫ‌ర్2
సీనియ‌ర్ అసిస్టెంట్2
అసిస్టెంట్‌1
జూనియ‌ర్ అసిస్టెంట్‌1
జాయింట్ డైరెక్ట‌ర్‌3
డిప్యూటీ డైరెక్ట‌ర్                         ‌6
అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌3
సీనియ‌ర్ ప్రోగ్రామ‌ర్‌8
ప్రోగ్రామ‌ర్‌3
సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌2
జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌5
రిసెర్చ్ సైంటిస్ట్                              ‌2

విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 40 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 40 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

రాత పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 30,000/- నుంచి 55,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here