నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుండి వివిధ పోస్టుల భర్తీ:

నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుండి డే లేదా నైట్ షిఫ్ట్ ల లో పనిచేయుటకు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయవలసి ఉంటుంది. Navayuga Engineering Limited Hyderabad Job Recruitment 2020

Navayuga Engineering Limited Hyderabad Job Recruitment 2020
Navayuga Engineering Limited Hyderabad Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ31 అక్టోబర్ 2020

విభాగాల వారీగా ఖాళీలు:

ప్లానింగ్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్,ట్రైనీ ఇంజనీర్, సూపర్వైజర్ మరియు ఫోర్ మెన్ విభాగాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

ప్లానింగ్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్,ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో BE లేదా  B tech చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

మరియు సూపర్వైజర్ అండ్ ఫోర్ మెన్ పోస్టులకు సివిల్, స్ట్రక్చర్స్, హైవే, రోడ్డు బ్రిడ్జి లో అండర్ పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్కు తమ బయోడేటా పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

[email protected]

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఈ క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్లకు సంప్రదించగలరు

96521- 63789

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ Information ని కామెంట్ రాయండి.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here