NCRTC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. NCRTC Job Recruitment 2020 Telugu

NCRTC Job Recruitment 2020 Telugu
NCRTC Job Recruitment 2020 Telugu

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ4 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

జూనియర్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 52 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

APSSDC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

విభాగాల వారీగా ఖాళీలు:

UR- 23
OBC- 14
SC- 7
ST- 3
EWS- 5

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా చేసి ఉండాలి
మరియు సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ లో కనీస అనుభవం కలిగి ఉండాలి మెట్రో రైల్ లేదా రైల్వే కన్స్ట్రక్షన్ వర్క్స్ లో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది

వయస్సు:

28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

27500 నుండి 97350 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన చిరునామాకు అప్లికేషన్ పంపవలసి ఉంటుంది

చిరునామా:

Carried cell, hR department,
National capital region transport Corporation,
Siri Fort institutional area,
August Kranti Marg,
New Delhi-110049

ఎంపిక చేసుకునే విధానం:

రిటన్ ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here