ఒక పుష్కరం సమయం అనగా 12 సంవత్సరాలు అని మనందరికీ తెలుసు. మరి 12 ఏళ్ళకు ఒకసారి పూచే పువ్వు ఉంది. ఆ పువ్వు చరిత్ర మీకు తెలుసా..??  12 ఏళ్ళకు ఒకసారి పూచే పువ్వు ఏ దేశంలో మనకు దర్శనమిస్తుంది??  పుష్కర కాలానికి ఒక సారి పూచే పువ్వు, ఆ పువ్వు వెనుక దాగి ఉన్న కథ మీకోసం అందిస్తుంది  మీ “TELUGU COMPETITIVE. COM”  మరెందుకు ఆలస్యం రండీ – ఈ ఆసక్తికర కథనాన్ని చదివేద్దాం. Neelakurinji Flower Telugu 2020

Neelakurinji Flower Telugu 2020
Neelakurinji Flower Telugu 2020

పుష్కర కాలానికి (12 సంవత్సరాలుకు ) ఒక సారి పూచే పువ్వు పేరు “” నీల్  కురంజి ” ఈ 12 ఏళ్ళకొకసారి పూచే “నీల్ కురంజి” పువ్వు మన భారతదేశంలోనే  దర్శనమిస్తుంది.

ఈ పుష్కరాల పువ్వు ” నీల్ కురంజి” తాజాగా,,  మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పచెమరి ప్రాంతంలో 12 సంవత్సరాలు తర్వాత మరలా మనల్ని మరలా కనువిందు చేసింది.

ఈ “నీల్ కురంజి పువ్వు” 12 సంవత్సరాల క్రితం సుమారుగా  2006 వ సంవత్సర సమయంలో మనదేశంలో మన్నార్ ప్రాంతంలో చివరిసారిగా దర్శనమిచ్చింది.

మరలా దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత  “నీల్ కురంజి ” మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పచెమరి ప్రాంతంలో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ పుష్కరాల పువ్వు ” నీల్ కురంజి “మన దేశంలో కేరళ,మధ్యప్రదేశ్,తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్ ప్రాంతంలో మనకు దర్శనమిస్తుంది.

 “నీల్ కురంజి పువ్వు — విశేషాలు” :

పుష్కరానికి ఒక సారి ఈ పువ్వులు పూచిన తర్వాత ఆ విత్తనాలు మొత్తం ఆ ప్రాంతమంతా వాటికవే గాలి ద్వారా వెదజల్లే  విస్తరిస్థాయి.

12 సంవత్సరాలుకు ఒకసారి ఆ విత్తనాలు మొక్కలుగా మారి పుష్పాలుగా వికాసిస్థాయి.

పుష్కర కాలానికి ఒక సారి పూచే ఈ నీల్ కురంజి పువ్వులో అనేక ఔషాద గుణాలు ఉన్నాయి అని ఆయుర్వేద శాస్త్రం ద్వారా మనకు తెలియవస్తుంది.

నీల్ కురంజి అనేది ఒక గడ్డి జాతి పువ్వు.

పేరుకు తగినట్టుగానే ఈ నీల్ కురంజి పువ్వు రంగు నీలం రంగులో ఉంటుంది.

ఈ నీల్ కురంజి పువ్వును దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల్లో మొట్ట మొదటిసారిగా 1838 వ సంవత్సరంలో కనుగొన్నారు.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here