నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రకల్చరల్ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్(NIAP) లో పర్మినెంట్ ఉద్యోగాలకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.NIAP Delhi Latest Recruitments 2021
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 16 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 30 జనవరి 2021 |
విభాగాలు :
యంగ్ ప్రొఫెషనల్ విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 06 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గ్రాడ్యుయేషన్ (కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీ/కంప్యూటర్ సైన్స్), మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ఎకనామిక్స్/అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్/స్టాటిస్టిక్స్/అగ్రిబిజినెస్) ఉత్తీర్ణత అనుభవం ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 21- 45 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈమెయిల్ అడ్రెస్స్:
[email protected] కు దరఖాస్తులు పంపించాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
ఆన్లైన్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 25,000/- నుంచి 35,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు
Railway NTPC Model Paper
మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి