నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) కు సంబంధించిన  ముఖ్యమైన వార్త :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  ( నిట్ ) కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. NIT 2020 Courses Notification update 2020

NIT 2020 Courses Notification update 2020
NIT 2020 Courses Notification update 2020

ఏపీ నిట్ లో పీహెచ్.డీ, ఎం.ఎస్ కోర్సులలో ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదల అయినది.

నిట్ -2020 ప్రవేశ పరీక్షలో అర్హతలు సాధించిన అభ్యర్థులు ఈనెల నవంబర్ 28వ తేదీ లోపు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలెను.

వివిధ కోర్సు లలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను ఈ కోర్సులలో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు.

అభ్యర్థులు మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చును.

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here