వినూత్న ఫర్టిలైజర్స్ లో ఉద్యోగాలకు APSSDC ద్వారా ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC)  కడప ఆధ్వర్యంలో, వినూత్న ఫర్టిలైజర్స్ లో ఖాళీగా ఉన్న సేల్స్ రిప్రెసెంటేటివ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది.

No Exam 10th Class Jobs 2021 Telugu
No Exam 10th Class Jobs 2021 Telugu

అతి తక్కువ విద్యా అర్హతలతో కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీఫిబ్రవరి 25, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

పెయింట్ రిప్రజెంటేటివ్ లు20

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

వయసు :

19 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 7000 రూపాయలు జీతం + 2600 రూపాయలు ఇన్సెంటివ్స్ + మరియు కమిషన్స్ ఇవ్వబడతాయి.

ఈ ఉద్యోగ అభ్యర్థులకు జీతం తో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కల్పించబడతాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రాంతం :

మైదకూరు, కడప జిల్లా.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ,

బద్వేల్ రోడ్,

మైదుకూరు,

కృష్ణా జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9849115381,

Registration Link 

Website 

Notification
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here