Home A.P JOBS No Exam 10th Class Railway Jobs 2020 | రైల్వే ఫ్యాక్టరీ లో ఉద్యోగాల...

No Exam 10th Class Railway Jobs 2020 | రైల్వే ఫ్యాక్టరీ లో ఉద్యోగాల భర్తీ అప్లై చేసుకోండి.

రైల్వే ఫ్యాక్టరీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. తక్కువ విద్యార్హతలతో కూడా జాబ్స్ కి భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఇవి 3 నెలలకు గాను కాంట్రాక్టు పద్దతి ద్వారా భర్తీ చెయ్యడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది17-మే-2020

 

No Exam 10th Class Railway Jobs 2020
No Exam 10th Class Railway Jobs 2020

మొత్తం ఖాళీలు:

62

విభాగాల వారిగా ఖాళీలు:

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)14
నర్సింగ్ సూపరింటెండెంట్24
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)24

అర్హతలు:

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన MBBS చేసి ఉండాలి. జనరల్ మెడిసిన్‌లో ఎండి రెండేళ్ల అనుభవం అవసరం.
నర్సింగ్ సూపరింటెండెంట్స్కూల్ ఆఫ్ నర్సింగ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లో 3 సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి మరియు నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయిన సర్టిఫికెట్ ఉండాలి లేదా సంబంధిత విభాగంలో B.Sc చేసి ఉండాలి.
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)పదోతరగతి పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

జీతం:

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)75,000-95,000
నర్సింగ్ సూపరింటెండెంట్44,900/- + DA & other allowances as admissible
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)18,000/- + DA & other allowances as admissible

వయస్సు:

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)53
నర్సింగ్ సూపరింటెండెంట్20 To 40
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)18 To 33

Sc,St వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి.

అన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

మొబైల్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

తప్పనిసరిగా షేర్ చెయ్యండి. మీకు ఏ జాబ్ కావాలో కామెంట్ రాయండి.

Website

Notification

Apply Link

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల




17 COMMENTS

  1. హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా) 24
    అర్హతలు:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here