ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు లో ఆఫీసర్ ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో  ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కడప ఆధ్వర్యంలో, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు లో ఖాళీగా ఉన్న సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

No Exam Airtel Payment Bank Jobs 2021
No Exam Airtel Payment Bank Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Airtel Payment Bank Jobs 2021

ముఖ్యమైన తేదీలు : 

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీఫిబ్రవరి 20, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఆఫీసర్స్21

అర్హతలు :

ఇంటర్మీడియట్ / డిగ్రీ విద్యా అర్హతలు గా గల పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్న పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్ అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు మరియు ఎక్స్పీరియన్స్ గల అభ్యర్థులకు 16,000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

వీటితో పాటు 4,000 రూపాయలు నుండి 6000 రూపాయలు వరకూ బోనస్ + ESI +ప్రొవిడెంట్ ఫండ్ (PF)+మెడికల్ ఇన్సూరెన్స్ లు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

కడప జిల్లా

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

PMKVY సెంటర్,

ఆల్మస్ పేట,

దుర్గ ఆటోమోటివ్ ప్రక్కన,

కడప-516001,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7892933270

9849115381

1800-425-2422

Registration Link 

Website 

Notification

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here