చిత్తూరు జిల్లాలో 300 ఉద్యోగాలు :

చిత్తూరు జిల్లా అమర్ రాజా బ్యాటరీస్ లో 300 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన :

10వ తరగతి పాస్, ఇంటర్ పాస్ / ఫెయిల్, ఐటీఐ పాస్ /ఫెయిల్ విద్యా అర్హతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 300 ఆపరేటర్ పోస్టుల భర్తీకి కాకినాడ నగరంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.

No Exam Chittoor District Jobs
No Exam Chittoor District Jobs

APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చిత్తూరు జిల్లాలో ఉన్న  అమర్ రాజా గ్రోత్ కారిడర్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. No Exam Chittoor District Jobs

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిఏప్రిల్  6 , 2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఏప్రిల్ 8, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

ప్రగతి డిగ్రీ కాలేజీ , వెంకట్ నగర్ , డీ – మార్ట్ దగ్గర , కాకినాడ – 533003.

విభాగాల వారీగా ఖాళీలు :

మెషిన్ ఆపరేటర్స్300

అర్హతలు :

10వ తరగతి పాస్, ఇంటర్ పాస్ /ఫెయిల్, ఐటీఐ పాస్ /ఫెయిల్ అర్హతలు గా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,800 రూపాయలు జీతం + భోజన, వసతి మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8519843352

1800-425-2422

Registration Link

Website 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here