హిందూస్తాన్ గోల్డ్ కంపెనీ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 13 జిల్లాలలోను త్వరలో ప్రారంభించే బెంగుళూరు కు చెందిన హిందూస్తాన్ గోల్డ్ కంపెనీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది. No Exam, No Fee Hindustan Gold Company Jobs 2021

No Exam No Fee Hindustan Gold Company Jobs 2021
No Exam No Fee Hindustan Gold Company Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిజనవరి 21,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:00 AM

విభాగాల వారీగా ఖాళీలు :

బ్రాంచ్ మేనేజర్స్ ( మేల్  )

అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్స్ ( ఫిమేల్ )

బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ( మేల్ )

గోల్డ్ అప్రైజర్స్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అర్హతలను బట్టి లభిస్తుంది.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

హిందూస్తాన్ గోల్డ్ కంపెనీ,

రాన్ షోరూం పైన,

3rd ఫ్లోర్,

పార్క్ రోడ్ , దానవాయి పేట ,

రాజమండ్రి ,

తూర్పుగోదావరి జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

Website 

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

8885342445

8555003678

9676346688

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here