Home A.P JOBS No Exam Railway Jobs Recruitment 2020 | నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి...

No Exam Railway Jobs Recruitment 2020 | నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Railway Jobs Recruitment 2020

No Exam Railway Jobs Recruitment 2020
No Exam Railway Jobs Recruitment 2020

[Sassy_Social_Share]

ముఖ్యమైన తేదీలు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగు తేదీలు30 మార్చి 2020 మరియు 31 మార్చి 2020

పోస్టుల సంఖ్య:

PGT,TGT, ప్రైమరీ టీచర్ విభాగంలో మొత్తం 29 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

నేతాజీ విద్యపీట్ రైల్వే స్కూల్:

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్6
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్3
ప్రైమరీ టీచర్స్4

రైల్వే H.S స్కూల్:

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్1
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్14
ప్రైమరీ టీచర్స్1

అర్హతలు:

ప్రైమరీ టీచర్స్:

గ్రాడ్యుయేషన్ లేదా సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి మరియు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/JBT/PTT లో కనీసం 50 శాతం మార్కులతో B.Ed లేదా డిప్లొమా చేసి ఉండాలి

మరియు

NCTE గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ కండక్ట్ చేసిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్:

గ్రాడ్యుయేషన్ మరియు B.Ed చేసి ఉండాలి.

మరియు

NCTE గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ కండక్ట్ చేసిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. మరియు రిక్వైర్మెంట్ ను బట్టి కావలసిన లాంగ్వేజ్ లో టీచింగ్  చేయగలిగే సామర్థ్యం ఉండాలి.

మరియు

PTI పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మరియు ఫిజికల్ ట్రైనింగ్ లో డిప్లమా చేసి ఉండాలి. లేదా  రికగ్నైస్ యూనివర్సిటీ నుండి BPED మరియు హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి.

మరియు

ఫైన్ ఆర్ట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 2 సంవత్సరాల ఫుల్ టైం డిప్లమా చేసి ఉండాలి.

మరియు

మ్యూజిక్/ డాన్స్ పోస్టులకు హయ్యర్ సెకండరీ లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు అంతకన్నా ఎక్కువ అర్హతలు అనగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:

సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు B.Ed చేసి ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

పోస్ట్ ను బట్టి  PGT పోస్టులకు 27, 500 మరియు TGT పోస్టులకు 26, 250 మరియు ప్రైమరీ టీచర్ పోస్టులకు 21250 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ మరియు సర్టిఫికెట్లను జతచేసి పోస్టులు బట్టి పైన ఇవ్వబడిన తేదీలలో క్రింద ఇవ్వబడిన చిరునామాకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సి ఉంటుంది

చిరునామా:

Office of the general manager,
GM office complex, maligaon,
NF Railway Guwahati – 11,

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి. వెబ్‍సైట్ లో కుడి ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now




3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here