శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం నుంచి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు పెద్ద తాడేపల్లి లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. No Exam Sri Vasavi Engineering College Job Recruitment 2020

No Exam Sri Vasavi Engineering College Job Recruitment 2020
No Exam Sri Vasavi Engineering College Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ జరుగు తేదీలు18 అక్టోబర్ 2020

విభాగాల వారీగా ఖాళీలు:

CSE మరియు  CST విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు  AICTE,UGC నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి
UG మరియు PG లలో ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది

జీతం:

రూల్స్ ని బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీన  క్రింద ఇవ్వబడిన చిరునామాకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

చిరునామా:

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్,
పెద్ద తాడేపల్లి,
తాడేపల్లిగూడెం- 534101
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్,

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఈ క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్లకు సంప్రదించగలరు

08818284355
9440072234

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ Information ని కామెంట్ రాయండి.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here