టీఎస్ ఆర్టీసీ లో అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు ప్రకటన జారీ :
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC ) లో 2021-22 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది. No Exam TSRTC Vacancies 2021 Update
ఎటువంటి పరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేయబోయే ఈ ఖాళీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 30,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
అప్ప్రెంటీస్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీజిల్ మెకానిక్ /ఎలక్ట్రీషియన్ /మోటార్ మెకానిక్ విభాగాలకు సంబంధించిన ట్రేడ్ లలో ఐటీఐ కోర్సును పూర్తి చేయవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్ రీజినల్ పరిధిలో ఉన్న 12 డిపోలలో అవసరం మేరకు శిక్షణను ఇవ్వనున్నారు.
జీతం :
ఈ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారుగా 20,000 రూపాయలు వరకూ జీతమును ఇవ్వనున్నారు.
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
Sr intermediate vocational chesinavallu apply cheyochha sr