Oil India Limited 48 Jobs Recruitment 2019
A.P JOBS All India jobs jobs Latest jobs TS JOBS

Oil India Limited 48 Jobs Recruitment 2019 | ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుండి గ్రేడ్ – బి ఉద్యోగాలు అయిన సీనియర్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఇండియన్ నేషనల్స్ అందరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ ను బట్టి ఆయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆపరేషనల్ ఏరియాస్ లేదా ఆఫీస్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. Oil India Limited 48 Jobs Recruitment 2019

Oil India Limited 48 Jobs Recruitment 2019
Oil India Limited 48 Jobs Recruitment 2019

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 8/9/2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28-9-2019

పోస్టుల సంఖ్య:

సీనియర్ ఆఫీసర్ విభాగంలో మొత్తం 48 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

విభాగాల వారీగా ఖాళీలు:

సీనియర్ ఆఫీసర్ జియాలజీ 13
సీనియర్ ఆఫీసర్ జియో ఫిజిక్స్ 8
సీనియర్ ఆఫీసర్ రిజర్వాయర్ 6
సీనియర్ ఆఫీసర్ డ్రిల్లింగ్ 8
సీనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్ 13

అర్హతలు:

సీనియర్ ఆఫీసర్ జియాలజీ:

జియాలజీ లో PG చేసి ఉండాలి

లేదా

గ్రాడ్యుయేషన్ లెవెల్ లో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ను కలిగి ఉంది జియాలజీ లో రెండు సంవత్సరాల సమయంలో కనీసం 60 శాతం మార్కులతో PG పూర్తి చేసి ఉండాలి

సీనియర్ ఆఫీసర్ జియోఫిజిక్స్:

జియో ఫిజిక్స్ లేదా అప్లైడ్ జియో ఫిజిక్స్ లేదా కనీసం రెండు సంవత్సరాల సమయంలో కనీసం 60 శాతం మార్కులతో ఎక్స్ప్లోరేషన్ జియో ఫిజిక్స్ లో PG పూర్తి చేసి ఉండాలి

సీనియర్ ఆఫీసర్ రిజర్వాయర్:

4 సంవత్సరాల సమయంలో కనీసం 65 శాతం మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

లేదా

పెట్రోలియం ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల సమయంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లెవెల్ లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి

సీనియర్ ఆఫీసర్ డ్రిల్లింగ్:

4 సంవత్సరాల సమయంలో కనీసం 65 శాతం మార్కులతో మెకానికల్ లేదా ఆటోమేషన్/ ఆటోమొబైల్/ ఇండస్ట్రియల్/ పవర్/ మ్యానుఫ్యాక్చరింగ్/ ప్రొడక్షన్/ మైనింగ్/ మెరైన్ ఇంజనీరింగ్ మొదలగు వాటిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

సీనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్:

4 సంవత్సరాల సమయంలో కనీసం 65 శాతం మార్కులతో మెకానికల్ లేదా ఆటోమేషన్/ ఆటోమొబైల్/ ఇండస్ట్రియల్/ పవర్/ మ్యానుఫ్యాక్చరింగ్/ ప్రొడక్షన్/ మైనింగ్/ మెరైన్ ఇంజనీరింగ్ మొదలగు వాటిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

లేదా

పెట్రోలియం ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల సమయంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లెవెల్ లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి.

వయసు:

కేటగిరీలను బట్టి వయస్సు 27 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి
మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

60, 000 నుండి 1, 80, 000 వరకు ఉంటుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

చెల్లించవలసిన ఫీజు:

అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

Website

Notification

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *