ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి అతి త్వరలో వివిధ పోస్టులను భర్తీ చేయబోతున్న ప్రభుత్వం:

Prakasam District Ongolu Upcoming Jobs Recruitment 2020
Prakasam District Ongolu Upcoming Jobs Recruitment 2020

ప్రకాశం జిల్లా ఒంగోలు మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి అతి త్వరలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 215 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు మరియు 606 ఆయా పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. Prakasam District Ongolu Upcoming Jobs Recruitment 2020

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.

RRB NTPC Model Papers Telugu

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here