Home A.P JOBS Railway 282920 Jobs vacancy Official Update | రైల్వేలో 2,82,920 ఉద్యోగాలు

Railway 282920 Jobs vacancy Official Update | రైల్వేలో 2,82,920 ఉద్యోగాలు

Railway 282920 Jobs vacancy Official Update
Railway 282920 Jobs vacancy Official Update

 

[Sassy_Social_Share]

రైల్వే ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త రావడం జరిగింది.

రైల్వేలో 282920 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గా అధికారికంగా రైల్వేశాఖ ప్రకటించడం జరిగింది.

అంతేకాకుండా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీలను కూడా రైల్వే శాఖ తెలపడం జరిగింది.

సేఫ్టీ విభాగంలో 1436206 ఖాళీలకు రైల్వే శాఖ అనుమతి పొందగా, ప్రస్తుత్తం దానిలో 1153286 ఖాళీలలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 282920 ఖాళీలు ఉన్నాయి అని రైల్వేశాఖ అధికారిగా వివరించడం జరిగింది.

[adinserter block=”1″]

ఈ ఉద్యోగాలలో అనేక విభాగాలలో వివిధ విద్యార్హతలు (10th/ITI/Degree/PG/B.Tech) ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

వీటిలో చాల ఉద్యోగాలను తక్కువ విద్యార్హతలతో భర్తీ చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఖాళీలు కేవలం సేప్టీ విభాగం లో ఖాళీలుగా మాత్రమే చెప్పడం జరుగుతుంది, ఇంకా మనకి నాన్ సేఫ్టీ విభాగం లో లక్షల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

సేఫ్టీ విభాగం లో గూడ్స్ గార్డ్స్,కంట్రోలర్స్,లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు, ట్రాక్‌ మెయిన్‌టినర్లు, గేట్ మెయిన్, జూనియర్ ఇంజనీర్ మొదలైన వారు ఈ సేఫ్టీ విభాగం లోనికి రావడం జరుగుతుంది.

మంజూరు చేసినవిప్రస్తుతం విధులలో ఉన్నవారుఖాళీగా ఉన్నయి
14362061153286282920

జోన్ ల వారిగా ఖాళీలు ఇలా ఉన్నాయి.

Central550779156
East coast342667113
East central555209165
Eastern7035615419
Metro1422268
North central4849515718
North Eastern264096726
Northeast Frontier447589320
northern8227418607
North western329019216
South Central595948845
south East Central337266903
south Eastern562429886
southern5844611774
south Western252314201
west Central408786872
Western6587913152
Total791474162341

 

రానున్న 2 సంవత్సరాలలో రైల్వే నుంచి అతి భారీ నోటిఫికేషన్లు రానున్నాయి,

ఈ ప్రకటన అధికారికంగా రావడం జరిగింది, రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకి రైల్వే శాఖ మంత్రి ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది.

విద్యార్థులు టైమ్ వేస్ట్ చేసుకోకుండా చదివితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు చదవడం ప్రారంభించడం ఉత్తమమైన పద్దతి,

రైల్వే కి సంబంధించి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మేము మీకు తెలియజేయడం జరుగుతుంది.

మరిన్ని ఉద్యోగాలకు కొరకు Telugucompetitive.com వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

RRB NTPC పరీక్ష రాసే వారికి షాకింగ్ న్యూస్

మరిన్ని రైల్వే జాబ్స్

[adinserter block=”2″]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here