DFCCIL  అడ్మిట్ కార్డ్స్ విడుదల:

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుండి అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ మేనేజర్ అండ్ ఎక్సిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్ విడుదల కావడం జరిగింది.

Railway DFCCIL Admit Cards 2020 Released
Railway DFCCIL Admit Cards 2020 Released

కావున ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి తమ వివరాలు సబ్మిట్ చేయడం ద్వారా తమ హాల్ టికెట్స్ పొందవచ్చు.

క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here