Railway Recruitment Cell General Departmental Exam
A.P JOBS All India jobs jobs TS JOBS

Railway Recruitment Cell General Departmental Exam | వెస్ట్రన్ రైల్వే నుండి ఒక డిపార్ట్‌మెంటల్ నోటిఫికేషన్

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వెస్ట్రన్ రైల్వే నుండి జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్టులకు అందరు అప్లై చేసుకోవడానికి లేదు డిపార్ట్‌మెంట్ వారు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయం అభ్యర్థులు తప్పనిసగా గుర్తించుకోండి. Railway Recruitment Cell General Departmental Exam

Railway Recruitment Cell General Departmental Exam
Railway Recruitment Cell General Departmental Exam

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ: 16 – 9 – 2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15 – 10 – 2019

పోస్టుల సంఖ్య:

అన్ని కేటగిరీలలో కలిపి మొత్తం 99 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది

విభాగాల వారీగా ఖాళీలు:

UR – 51
SC – 14
ST – 10
OBC-NCL – 24
Total – 99

అర్హతలు:

ఏదైనా రికగ్నైస్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి
మరియు ఇంగ్లీష్ లేదా హిందీ భాషలలో టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వయస్సు:

కేటగిరీలను బట్టి 18 నుండి 47 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. మరియు రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

29, 200 వరకు ఉంటుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేయండి.

Website

Notification

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *