RISE Krishna Sai Group of Institutions job Notification
All India jobs Latest jobs Private Jobs

RISE Krishna Sai Group of Institutions job Notification | RISE కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాల భర్తీ

RISE కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రకాశం జిల్లా ఒంగోలు  లో పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది.

RISE Krishna Sai Group of Institutions job Notification
RISE Krishna Sai Group of Institutions job Notification

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ 4/10/2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10/10/2019

విభాగాల వారీగా ఖాళీలు:

టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్స్
మరియు నాన్ టీచింగ్ విభాగంలో ట్రైనర్స్, సిస్టం అడ్మిన్, హాస్టల్ వార్డెన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

టీచింగ్ పోస్టులకు కావలసిన అర్హతలు:

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / మ్యాథమెటిక్స్ / ఫిజిక్స్ / కెమిస్ట్రీ / ఇంగ్లీష్ విభాగాలలో Ph.D చేసి ఉండాలి లేదా MBA చేసి ఉండాలి

నాన్-టీచింగ్ పోస్టుల కు కావలసిన అర్హతలు:

ట్రైనర్స్:

కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ మరియు ఆప్టిట్యూడ్ లో నాలెడ్జ్ ఉండాలి

సిస్టం అడ్మిన్:

సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి

వార్డెన్స్:

ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి

డేటా ఎంట్రీ ఆపరేటర్:

MS Office మరియు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి.

పైన ఇవ్వబడిన అన్ని పోస్టులకు తప్పనిసరిగా సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

జీతం:

AICTE నిబంధనల ప్రకారం జీతం ఇవ్వబడుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు తగిన అర్హతలు కలిగి ఉన్నట్లయితే పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపవలసి ఉంటుంది

Email ID –
rise_ prakasam@yahoo.com

మొబైల్ నెంబర్:

9666581627
9502835678

పోస్టల్ అడ్రస్:

The principal,
Rise Krishna Sai group of institutions,
Vallur P.O,
Tangutur Mandal,
Prakasam district,
Andhra Pradesh,
Pin – 523272,

ఇవి ప్రైవేట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. వీటికి అప్లై చేసుకునే విద్యార్థులు అని విషయాలు పూర్తిగా తెలుసుకోని, మీకు నచ్చితే మాత్రమే అప్లై చేసుకోండి.

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. ఇ పోస్ట్ క్రింద Poll నిర్వహించబడుతుంది. మీ తప్పనిసరిగా ఓట్ చెయ్యండి.

రైల్వే జాబ్స్ కొరకు క్లిక్ చెయ్యండి.

బ్యాంక్ జాబ్స్ కొరకు క్లిక్ చెయ్యండి.

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

One thought on “RISE Krishna Sai Group of Institutions job Notification | RISE కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాల భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *