రైల్వే కి గ్రూఫ్-డి కి సంబందించి ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రైల్వే గ్రూప్-డి హల్‌టికెట్లు అతి త్వరలో నే అనగా ఈ నెల చివరి వారం లో విడుదల కానున్నాయి, ప్రతి ఒక్కరు పరీక్షలో అద్బుతమైన విజయం సాధించాలి అని కోరుకుంటు మా వంతు ప్రయత్నగా ఈ అతి ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. అతే కాదు మాదగ్గర మెటిరియల్ కూడా ఉంది దాని కొరకు క్రిందకు స్క్రోల్ చెయ్యండి. RRB Group D Exam 2021 Model Bits

రైల్వే గ్రూప్ డీ మోడల్ ఇంపార్టెంట్ బిట్స్ :

RRB Group D Exam 2021 Model Bits
RRB Group D Exam 2021 Model Bits

( Railway Group D Important Model Bits )

1).జాతీయ విద్యా దినోత్సవం ఎపుడు జరుపుతారు?

జవాబు :నవంబర్ 11.

1). National Education Day is celebrated on?

Answer : 11th November.

2). నోబెల్ అవార్డు ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు?

జవాబు :  శ్రీ రవీంద్ర నాథ్ ఠాగూర్.

2). The First Indian to Win the Noble Prize?

Answer : Sri Ravindranath Tagore.

3).’బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?’

జవాబు : రాజా రామ మోహన్ రాయ్.

3).’ Brahma Samaj ‘ Was founded By..?

Answer : Raja Rama Mohan Roy.

4). ‘స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ‘ అని ఏ భారతీయ రాష్ట్రానికి పేరు?

జవాబు : కేరళ.

4). which Indian state Called  as ‘Spice Garden Of India ?

Answer : Kerala.

5). కాజీరంగా జాతీయ పార్క్ ఎక్కడ కలదు?

జవాబు : అస్సాం.

5).Where is the Place Located Kajiranga National Park in India?

Answer : Assam.

6). ప్రసిద్ధ నృత్యం “గార్భా” ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : గుజరాత్.

6). Popular Dance “Garba” is  Which State in india?

Answer : Gujarat.

7). శ్రీలంక దేశపు పురాతన నామం ఏది?

జవాబు : సెలోన్.

7). Old Name of The Country SriLanka?

Answer : Ceylon.

8). విటమిన్ – ఏ శాస్త్రీయ నామం ఏది?

జవాబు : రెటినాల్.

8). What is the Chemical Name of Vitamin -A?

Answer : Retinol.

9).’మోహిని అట్టం’ అనే శాస్త్రీయ నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : కేరళ.

9). ‘Mohiniyattam’ Is A Famous Dance From which State in India?

Answer : Kerala.

10).ప్రస్తుత భారత రైల్వే శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్న వారు ఎవరు?

జవాబు : పీయూష్ గోయల్.

10). Who is the present Indian Railway Minister?

Answer : Piyush Goyal.

RRB GK Special :

భారతీయ రైల్వే లు మొత్తం నాలుగు గేజ్ మార్గాల్లో నడుస్తున్నాయి.

గేజ్                  –          వెడల్పు (మీటర్స్ లో )

బ్రాడ్ గేజ్          –           1.676

మీటర్ గేజ్        –           1.000

న్యారో గేజ్        –           0.762

లైట్ న్యారో గేజ్ (లిఫ్ట్ గేజ్ )    –   0.610

మీ గురించి రైల్వే గ్రూఫ్-D కి సంబందించి 3000+ బిట్స్ తో ఒక మెటీరియల్ తయారు చెయ్యబడినది.

మీ మెటిరియల్ తెలుగు మరియు ఇంగ్లీష్ ఉంటుంది. ఇది మీరు చదివితే 100% జాబ్ సంపాధించవచ్చును. PDF రూపంలో మీ మెయిల్ కి పంపడం జరుగుతుంది.

వీటి తో పాటు అర్థమెటిక్, రీజనింగ్ వీడియోస్ కూడా మీకు పంపడం జరుగుతుంది.

దీని యొక్క ధర 2000/- రూపాయిలు ఉంటుంది. మొదట మీరు 1000/- రూపాయిలు చెల్లిస్తే చాలు జాబ్ వచ్చిన తరువాత 1000/- రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది

మా మెటిరీయల్ ద్వారా మీకు 100% మీకు జాబ్ వస్తుంది.  అంతే కాదు 4 రోజుల కు ఒక సారి మీకు ఫోన్ చేసి మీకు జాబ్ రావడానికి మీరు పాటించవలసిన నియమాలు కూడా చెప్పడం జరుతుంది.

రైల్వే గ్రూఫ్-D జాబ్ 100% మాకు రావాలి అనుకునే వారు 8179492829 నెంబర్ ని సంప్రదించండి మరియు [email protected] అనే మెయిల్ ఐడికి మీ పేరు Space మీ మొబైల్ నెంబర్ ని పంపించండి. గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్ 8179492829

మీరు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే పైన చెప్పిన నెంబర్ ని సంప్రదించండి.

More Bits

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here
2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here