RRB గ్రూప్ డీ పరీక్షల నిర్వాహణ పై ముఖ్యమైన అప్డేట్ :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగాల పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

RRB Group D Exam Update Telugu
RRB Group D Exam Update Telugu

కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న RRB గ్రూప్ డీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పరీక్ష నిర్వహణ తేదీలపై  

ఒక అతి ముఖ్యమైన ప్రకటనను భారతీయ రైల్వే బోర్డు అతి త్వరలో ప్రకటించనుంది. RRB Group D Exam Update Telugu

భారతీయ రైల్వే లో ఖాళీగా ఉన్న గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2019 సంవత్సరంలో విడుదల కాగా,

వేల సంఖ్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు భారత దేశ వ్యాప్తంగా సుమారుగా ఒక కోటి యాబై లక్షల మంది అప్లై చేసుకున్నట్లుగా సమాచారం.

ఇపుడు తాజాగా భారతీయ రైల్వే బోర్డు నిర్వహిస్తున్న రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించిన షిఫ్ట్స్ ఆన్లైన్ పరీక్షలు చివరి దశకు చేరుకోవడంతో తదుపరి రైల్వే గ్రూప్ డీ పరీక్షలను నిర్వహించనున్నారు.

రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు ముగిసిన అనంతరం ఏప్రిల్ నెల చివరి నుండి జూన్ నెల వరకూ గ్రూప్ డీ పరీక్షలను నిర్వహించేందుకు భారతీయ రైల్వే బోర్డు సన్నద్ధమవుతున్నట్లు ముఖ్యమైన సమాచారం అందుతుంది.

ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను అభ్యర్థులు పరీక్షలకు నాలుగు రోజుల ముందుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా తమ తమ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మరియు ఈ రైల్వే పరీక్షలకు సంబంధించిన ప్రేపరషన్ మరియు మోడల్ పేపర్స్ & ఇంపార్టెంట్ బిట్స్ ను మన telugucompetitive.com వెబ్సైటు ద్వారా అభ్యర్థులు ఉచితంగా పొందవచ్చును.

మీ గురించి రైల్వే గ్రూఫ్-D కి సంబందించి 3000 బిట్స్ తో ఒక మెటీరియల్ తయారు చెయ్యబడినది.

మీ మెటిరియల్ తెలుగు మరియు ఇంగ్లీష్ ఉంటుంది. ఇది మీరు చదివితే 100% జాబ్ సంపాధించవచ్చును. PDF రూపంలో మీ మెయిల్ కి పంపడం జరుగుతుంది.

దీని యొక్క ధర 2000/- రూపాయిలు ఉంటుంది. మొదట మీరు 1000/- రూపాయిలు చెల్లిస్తే చాలు జాబ్ వచ్చిన తరువాత 1000/- రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది

మా మెటిరీయల్ ద్వారా మీకు 100% మీకు జాబ్ వస్తుంది.  అంతే కాదు 4 రోజుల కు ఒక సారి మీకు ఫోన్ చేసి మీకు జాబ్ రావడానికి మీరు పాటించవలసిన నియమాలు కూడా చెప్పడం జరుతుంది. ( ఈ నియమాలు మీ మైడ్ సైకాలజీని మార్చడం జరుగుతుంది).

రైల్వే గ్రూఫ్-D జాబ్ 100% మాకు రావాలి అనుకునే వారు 8179492829 నెంబర్ ని సంప్రదించండి మరియు [email protected] అనే మెయిల్ ఐడికి మీ పేరు Space మీ మొబైల్ నెంబర్ ని పంపించండి. గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్ 8179492829

మీరు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే పైన చెప్పిన నెంబర్ ని సంప్రదించండి.

Website Link 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  




2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here