RRB గ్రూప్-D పోస్టులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ టెండర్ ప్రాసెస్ కి సంబంధించి ప్రకటన విడుదల కావడం జరిగింది.

RRB group D Latest Update telugu 2020
RRB group D Latest Update telugu 2020

దీనికి సంబంధించి అక్టోబర్ 8 వ తేదీన RRB భూపాల్ లో ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో కొంతమంది రైస్ చేసిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఒక డాక్యుమెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

ఈ టెండర్ ప్రాసెస్ కు సంబంధించిన డాక్యుమెంట్ నవంబర్ 2 తేదీ వరకు ఓపెన్ అయి ఉంటుంది.

దీనికి సంబంధించిన డాక్యుమెంట్ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా పొందగలరు
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

రైల్వేలో మరిన్ని ఉద్యోగాలు Clik Here

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here