రైల్వే లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న నిరుద్యోగులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రైల్వేలో Jr.ఇంజినీర్, ఇతర పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థులకు స్టేజ్-1 ఆన్లైన్ పరీక్ష ఫలితాలు విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు క్రింద కనిపిస్తున్నలింక్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చును.
మన రిజియన్ లో మొత్తం 11,732 మంది స్టేజ్ -2 కి ఎంపిక కావడం జరిగింది.
Secunderabad region result link
Select your RRB to view your Score card of 1st stage CBT
గ్రామ సచివాలయం మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడానికి క్లిక్ చెయ్యండి.