RRB మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు అప్లికేషన్ స్టేటస్:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మినిస్టీరియల్ ఐసోలేటెడ్ క్యాటగిరి లోని వివిధ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ విడుదల చేయడం జరిగింది.

RRB Ministerial And Isolated Category Posts Application Status
RRB Ministerial And Isolated Category Posts Application Status

కావున ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయడం ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు

ఒకవేళ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ లో ఇవ్వబడిన తమ డీటెయిల్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది

మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీసియల్ వెబ్సైట్ లో ఇవ్వబడిన హెల్ప్ డెస్క్ ద్వారా తమ సందేహాలను సబ్మిట్ చేయవచ్చు

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

RRB NTPC Model Papers Telugu

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here