RRB పరీక్షలలో వచ్చిన గత ప్రశ్నలు అస్సలు మిస్ కాకండి:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షలు దగ్గర పడుతున్న  తరుణంలో గత ప్రశ్నపత్రాలలో  సబ్జెక్టుల వారీగా అడిగిన  ప్రశ్నలను అధ్యయనం మరియు ప్రాక్టీస్ చేయడం మంచి ఉన్నత ఫలితాలను ఇస్తాయి అనడంలో సందేహం లేదు.

RRB Model Preparation 2020 Special Telugu
RRB Model Preparation 2020 Special Telugu

 

1) ట్రకోమా వ్యాధి మానవ శరీరంలో ఏ భాగమునకు సంభవించును

A).గుండె
B).మెదడు
C).ఊపిరితిత్తులు
D).కళ్లు .

సమాధానం : “D” (కళ్లు)

2) మింటో – మార్లే సంస్కరణల చట్టంగా ప్రఖ్యాతి పొందిన చట్టం ఏది?

A).1909 – భారత కౌన్సిల్ చట్టం.
B).1919 – భారత ప్రభుత్వ చట్టం.
C).1935 – భారత ప్రభుత్వ చట్టం.
D).1861- భారత కౌన్సిల్ చట్టం.

సమాధానం : ” A ” (1909 – భారత కౌన్సిల్ చట్టం)

3) చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?

A). కోయంబత్తూర్
B). గయా
C). తిరుచానపల్లి
D). లక్నో

సమాధానం : ”  D ” (లక్నో)

4) “ఛలో ఢిల్లీ” అను పిలుపును ఇచ్చినది?

A). గాంధీ
B). నెహ్రూ
C). సుభాష్ చంద్రబోస్
D). తిలక్

సమాధానం : ” C ” (సుభాష్ చంద్ర బోస్)

5) C. P. U వేగాన్ని దీనితో కొలుస్తారు?

A). మెగా హెర్ట్జ్
B). బైట్
C). కిలో హెర్ట్జ్
D). కే బీ పి ఎస్

సమాధానం  : “A” (మెగా హెర్ట్జ్)

RRB NTPC గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి Clik Here

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here