RRB ఎన్టీపీసీ మరియు గ్రూప్ – D పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో RRB పరీక్షల సిలబస్ ఆధారంగా ఆయా సబ్జెక్టుల నుంచి గత పరీక్ష పత్రంలో వచ్చిన ముఖ్యమైన బిట్స్

RRB NTPC-2020 Preparation Telugu 2020
RRB NTPC-2020 Preparation Telugu 2020

జనరల్ సైన్స్(బయోలజి ) – RRB పరీక్షల్లో అడిగిన  ముఖ్యమైన  ప్రశ్నలు

1) జీవ శాస్త్ర పితామహుడు ఎవరు?                         

A).అరిస్టాటిల్
B).లిన్నేయస్
C).మెండల్
D).డివ్రిస్

సమాధానం :”A”[అరిస్టాటిల్ ]

2) వైరస్ మరియు బాక్టీరియాల గురించిన అధ్యయనంను ఏమంటారు?

A). మాక్రో బయోలజి
B). మైక్రో బయోలజి
C).మైకాలజి
D).ఫైకాలజి

సమాధానం :”B”[మైక్రో బయోలజి ]

3) మానవుని దేహంలో గల అతిచిన్న ఎముక ఏది?

A). మాలియాస్
B). ఇంకాస్
C). స్టేపియస్
D). ఫీమర్

సమాధానం :” C” [స్టేపియస్ ]

4) “డి” విటమిన్ యొక్క రసాయనిక నామం ఏమిటి?

A). రెటినాల్
B). కాల్సిఫెరాల్
C). టోకోఫెరాల్
D). ఫిల్లో క్వినోన్

సమాధానం : ” B ” [ కాల్సిఫెరాల్ ]

5) కన్నీటిని స్రవించే గ్రంధులను ఏమని పిలుస్తారు?                

A). పేరోటిడ్ గ్రంధులు
B). లాక్రిమల్ గ్రంధులు
C). లాలాజల గ్రంధులు
D). సెరుమినస్

సమాధానం : ” B” [ లాక్రిమల్ గ్రంధులు ]

More Bits in RRB NTPC




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here