“TELUGUCOMPETITIVE.COM” వీక్షక అభ్యర్థులకు విజయోస్తు. రాబోయే రోజుల్లో జరిగే “RRB NTPC మరియు GROUP -D” పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలలో వచ్చిన ముఖ్యమైన బిట్స్ ను ENGLISH మరియు తెలుగు  భాషలలో మీకు అందిస్తున్నాం. ఈ బిట్స్ ను మీరు బాగా చదువుకుని మీ మీ పరీక్షలలో విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాము. 

RRB NTPC and Gropu -4 Bits English and Telugu
RRB NTPC and Gropu -4 Bits English and Telugu

గడిచిన సంవత్సరాలలో జరిగిన RRB ప్రశ్నపత్రాలలో ఎక్కువ సార్లు అడిగిన “SCIENCE – INVENTERS” కు సంబంధించిన అంశాలు మీకోసం,, మీ ” TELUGUCOMPETITIVE.COM “లో

1) Who among the following invented battery? (బ్యాటరీ ను కనుగొన్న శాస్త్రజ్ణుడు ఎవరు? )      

A) Rudolf Diesel( రుడాల్ఫ్ డీజిల్ )
B). Alfred Noble ( ఆల్ఫ్రెడ్ నోబెల్ )
C). Alessandro volta (  అలెసాండ్రో వోల్టా )
D). John napier(జాన్ నాపియర్ )
Answer : “C”[Alessandro volta –  అలెసాండ్రో వోల్టా )

2). Kepler is famous for the discovery of law of?  (కెప్లర్ నియమాలు ఏ విషయానికి సంబంధించినవి? )      

A). Gases (వాయువులు )
B). Electricity (విద్యుత్ )
C). Planetary motion (గ్రహ నియమాలు )
D). Magnetism (అయస్కాంత నియమాలు )
Answer: “C” [Planetary motion – గ్రహ నియమాలు ]

3) Who among the following discovered electron?( ఎలెక్ట్రాన్ లను కనుగొన్నది ఎవరు? )       

A). J. J. Thomsan (జే. జే. థాంసన్ )
B). Max born (మాక్స్ బోర్న్ )
C). Antonie lavoisier(ఆంటోనీ లావోయిసర్ )
D). Mandaleev (మాండలీవ్ )

Answer: “A”  [J. J. Thomsan -జే. జే. థాంసన్ ]

4) Who invented the first ever safety elevator?(సేఫ్టీ ఎలివేటర్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ) 

A). Bill gates (బిల్ గేట్స్ )
B). Elisha Otis (ఎలీషా ఓటిస్ )
C). Paul Allan (పాల్ అలాన్ )
D). Dave Hyatt (డేవ్ హ్యత్ )

Answer: “B” [Elisha Otis – ఎలీషా ఓటిస్ ]

5) Who invented the Fountain Pen? (ఫౌంటెన్ పెన్ ను కనుగొన్నది ఎవరు? )

A).  Dresser (డ్రెస్సేర్ )
B).Petrache Poenaru(పెట్రచే పోఇనారు )
C). Alexander Fleming (అలెగ్జాండర్ ఫ్లెమింగ్ )
D).Edward Jenner (ఎడ్వర్డ్ జెన్నర్ )

Answer : ” B” [ Petrache poenaru – పెట్రచే పోఇనారు ]     

మరిన్ని ముఖ్యమైన RRB ప్రశ్నపత్రాలలో వచ్చిన BITS మీకోసం మన TELUGUCOMPETITIVE. COM లో. చదవండి – విజయ తీరాలను చేరుకొండి..

“సాధనాత్ సాధ్యతే సర్వమ్ ”

రైల్వే NTPC గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి. Clik Here

హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here