రైల్వే మరియు గ్రూప్ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ నేర్చుకొవడం వలన మీరు రైల్వే మరియు గ్రూఫ్, మరియు ఇతర పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించవచ్చును. 

RRB NTPC and Groups Exam General knowledge Bits
RRB NTPC and Groups Exam General knowledge Bits

1) భారత్ దేశ తొలి ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహం ?

A) భాస్కర – 1 .

2) చంద్రుడి పై పరిశోదనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ?

A) చంద్రయాన్ – 1

3) భారత్ దేశం లో శాసనాలు వేయించన తో లీ చక్ర వత్తి ఎవరు ?

A) అశోకుడు .

4) ప్రపంచం లో మొదటి సారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం ఏది ?

A) భారత్ దేశం .

5) ప్రపంచం లో మొదటి భూగర్బ రైల్వే వ్యవస్థ ?

A) లోనడం ( 1863 ).

6) దేశం లో తొలి బాషా ప్రయుక్త రాస్ట్రం ఏది ?

A) ఆంధ్ర ప్రదేశ్ ( 1956 ) .

7) భారత్ లో మొదటి మహిళ కళాశాల ?

A) బెతూన్ కళాశాల కలకథ ( 1879 ) .

8) భారత్ దేశ తొలి అణు సబ్ మెరైన్ ఏది ?

A) ఐ ఎన్ ఎస్ చక్ర .

9) స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించిన తొలి అణు జలాంత్రగామి ? 

A) ఆరి హంట్ ( 2009 ) .

10) దేశీయ పరిజ్ఞానం తో తయారు అయన తొలి సబ్ మెరైన్ ఏది ?

A) ఐ ఎన్ ఎస్ షలికి .

11) మన దేశ తొలి గూడ చారి నావక ఏది ? 

A) ఐ ఎన్ ఎస్ శివాలిక్ .

12) భారత్ నావికా డశం లో తొలియ యుద్ద నావక ఏది ? 

A) ఐ ఎన్ ఎస్ సావిత్రి .

13) తొలి టెస్ట్ ట్యూబు బేబీ ?

A) లూయిస్ బ్రౌన్ ( 1978 ఇంగ్లాండ్ ) .

14) తో లీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ?

A) బాబు రాజేంద్ర ప్రసాద్ .

15) తొలి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు ?

A) బాబు జగత్ జీవన్ రామ్ .

16) ఎర్ర కోట పై ఎక్కువ సరులు జాతీయ జెండాను ఎగర వేసిన తొలి ప్రధాని ఎవరు ?

A)జవహరలాల్ నేహురూ (17 సరులు ) .

17)పదవి లో ఉండగా మరణించన ఏకైక స్పీకర్ ఎవరు ?

A) జి . ఏం . ని బాల యోగి .

18) అంతరిక్షం లో కి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు ?

A) రాకేశ్ శర్మ ( 1984 ) .

మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.

More Bits

RRB NTPC గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here