RRB NTPC అప్లికేషన్ స్టేటస్ ముఖ్యమైన ప్రకటన:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో RRB NTPC కి ఆప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. RRB NTPC కి అప్లై చేసుకున్న అభ్యర్థులలో కొన్ని అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. కొన్ని అప్లికేషన్స్ ని తిరస్కరించడం జరిగింది.

RRB NTPC Application Status 2020 Telugu
RRB NTPC Application Status 2020 Telugu

అయితే మీ యొక్క అప్లికేషన్ స్వీకరించబడినదా లేదా తిరస్కరించబడినదా అనే విషయం మీరు RRB అధికారిక వెబ్‍సైట్ లో మీరు అప్లై చేసుకున్న జోన్ లో చూసుకోవలసి ఉంటుంది.

మీరు అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి సెప్టెంబర్ నెల 21 నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు చెక్ చేసుకోవడానికి టైమ్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళీ చెక్ చేసుకోండి.

అప్లికేషన్ ఎదురు తిరస్కరించబడుతుంది:

సరిగా ఆప్షన్స్ పూర్తి చెయ్యకపోవడం

ఫొటో సరిగ్గ లేక పోవడం

తదితర కారణాలు

Notice Link

Website Link

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here