రైల్వే NTPC అప్లికేషన్ లింక్ ఎక్టివేట్ అయినది:

RRB NTPC పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. 

"<yoastmark

RRB NTPC కి సంబందించి అప్లికేషన్ లింక్ ఎక్టివేట్ కావడం జరిగింది. 

మీరు ఏ జోన్ లో అప్లై చేసుకున్నరో ఆ జోన్ నికి వెళ్ళీ అప్లికేషన్ స్టేటస్ ని చూసుకోవచ్చును.

అయితే అభ్యర్థుల కు సులభంగా ఉండడానికి లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. సికింద్రబాద్ మరియు బెంగళూరు లింక్స్ ఇవ్వడం జరిగింది. మరియు అన్ని జోన్స్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

RRB NTPC కి సంబందించి ఏ విధమైన ప్రకటన వచ్చిన ముందుగా మీకు తెలియజెయ్యడం జరిరుగుతుంది. కావున అభ్యర్థులు telugucompetitive.com వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తు ఉండండి.

Website

secunderabad Link

Bangalure Link

ALL Zons Link 

RRB NTPC పరీక్షకు చాల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ పరీక్ష గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ పరీక్షకు సంబందించి అధికారిక వెబ్‌సైట్ లో ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.

పరీక్ష గతం లో మూడు షిప్టుల్లో నిర్వహించారు. కాని ఇప్పుడు ఈ పరీక్ష ను రెండు షిప్టుల్లో మాత్రమే నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా రూమ్స్‌ని శానిటైజ్ చెయ్యడం, భౌతిక దూరం పాటించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా RRB NTPC లో పాటు గ్రూప్-D పరీక్షను కూడా త్వరలో నిర్వహించనున్నారు. గ్రూప్-D నిర్వహణ ప్రక్రియ కూడా వేగవంతం అయిందని చెప్పుకోవచ్చును.

ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ (ఇసిఎ) గతం లో 5 రోజులలో “కీ” ఇవ్వడం జరిగింది. కాని ఇప్పుడు దానిని 10 రోజులలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది.

అయితే RRB NTPC లేదా RRB Group-D పరీక్ష కు హజరవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా హల్‌టికెట్లో ఉన్న కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా చదివి పాటించవలసి ఉంటుంది. లేక పోతే పరీక్షకు హజరైనప్పటికి లోనికి ప్రవేశించడానికి అనుమతిని నిరాకరించే ప్రమాదం ఉండవచ్చును. కావున అభ్యర్థులు కోవిడ్ నిబందనలు తప్పనిసరిగా పాటించండి.

RRB NTPC కి సంబందించి ఏ విధమైన ప్రకటన వచ్చిన మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. కావున అభ్యర్థులు telugucompetitive.com వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తు ఉండండి.

గ్రామ సచివాలయం కటాప్ మార్కులు
గ్రామ సచివాలయం గురించి మరిన్ని తెలుసుకోండి.
నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here