జనవరి 20 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 లో  వచ్చిన బిట్స్ :

నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి  మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.

RRB NTPC Exam Jan 20th Shift 1&2 Bits
RRB NTPC Exam Jan 20th Shift 1&2 Bits

ఈ ప్రశ్నలు రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు అత్యంత ఉపయోగంగా ఉంటాయి.

జనవరి 20 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో అడిగిన ప్రశ్నలు :

1).ఐపీఎల్ 2020 సీజన్ లో అత్యధికంగా పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు?

A). క్రిస్ గేల్

B). మనీష్ పాండే

C). కే.ఎల్.రాహుల్

D).డేవిడ్ వార్నర్

జవాబు : C ( కే. ఎల్. రాహుల్ ).

2). రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2020 ప్రస్తుత గవర్నర్ ఎవరు?

A). శక్తి కాంత్ దాస్

B). ఊర్జిత్ పటేల్

C). శివరామ కృష్ణన్

D).శివన్

జవాబు : A ( శక్తి కాంత్ దాస్ ).

3). కంప్యూటర్ ” C ” లాంగ్వేజ్ ను ఆవిష్కరణ చేసినవారు?

A). డెన్నిస్. ఎం. రెచ్చిస్

B). పావలావ్

C). సురేంద్ర నాథ్

D). నరేంద్ర నాథ్

జవాబు : A ( డెన్నిస్. ఎం. రెచ్చిస్ ).

4). ఈ క్రింది వానిలో మహాత్మా గాంధీజీ చే నడుపబడిన వార్త పత్రిక?

A). ఇండియన్ ఒపీనియన్

B). ది హిందూ

C). డెక్కన్ క్రానికల్

D). న్యూస్ టుడే

జవాబు : A ( ఇండియన్ ఒపీనియన్ ).

5). ఇండియా గేట్ ( గేట్ వే ఆఫ్ ఇండియా ) రూపశిల్పి ఎవరు?

A). ఎడ్విన్ లూత్యేర్స్

B). షాజహాన్

C). కార్ల్ మార్క్స్

D). రాజ రాజు

జవాబు : A ( ఎడ్విన్ లూత్యేర్స్ ).

6). శ్రీలంక దేశపు ప్రస్తుత ప్రెసిడెంట్ ( అధ్యక్షుడు ) ఎవరు?

A). గొటబాయ రాజ పక్సే

B). తిలక రత్నే

C).మహేంద్ర రాజపక్సే

D).మైత్రి పాల సిరిసేన

జవాబు : A ( గొటబాయ రాజ పక్సే ).

7). ఎల్పీజీ (LPG) గ్యాస్ కు సంబంధించిన కేంద్రప్రభుత్వ కార్యక్రమం  ఉజ్వల్ స్కీం ఎపుడు ప్రారంభం అయినది?

A). 2015

B). 2016

C). 2017

D). 2018

జవాబు : B ( 2016 ).

8). ప్రముఖ గిర్ నేషనల్ పార్క్ ఈ క్రింది వానిలో ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?

A). మధ్యప్రదేశ్

B). ఉత్తరప్రదేశ్

C). బీహార్

D). గుజరాత్

జవాబు : D ( గుజరాత్ ).

9). నీతి అయోగ్ ప్రస్తుత CEO ఎవరు?

A). నరేంద్ర మోదీ

B). అమితాబ్ కాంత్

C). అశోక్ గేహ్లాట్

D). నితిన్ గడ్కరీ

జవాబు : B ( అమితాబ్ కాంత్ ).

10). భారతదేశ  ప్రధమ ఉపగ్రహం పేరు ఏమిటి?

A) భాస్కర -1

B). కలాం సాట్

C). స్ఫూత్నిక్

D). ఆర్యభట్ట

జవాబు : D ( ఆర్య భట్ట ).

11). ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A). లియోన్ ( ఫ్రాన్స్ )

B). ది హేగ్ ( నేతర్లాండ్ )

C). జెనివా ( స్విట్జర్లాండ్ )

D). మాస్కో ( రష్యా )

జవాబు : A ( లియోన్ – ఫ్రాన్స్ ).

12). చంద్రకాంత అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?

A). దేవకీనందన్ కత్రి

B). చంద్రశేఖర్

C). టీ. బాల సరస్వతి

D).సత్య జిత్

జవాబు : A ( దేవకీనందన్ కత్రి ).

13). భారత రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులు ను ఏ దేశం నుండి స్వీకరించారు ?

A). అమెరికా ( USA )

B). రష్యా

C). కెనడా

D). దక్షిణాఫ్రికా

జవాబు : A ( అమెరికా – USA ).

14). భారతదేశంలో యూనిసెఫ్ కార్యాలయం ఎక్కడ ఉంది?

A). న్యూ ఢిల్లీ

B). బెంగళూరు

C). కోలకతా

D). హైదరాబాద్

జవాబు : A ( న్యూ ఢిల్లీ ).

15). లక్షద్వీప్ లో మాట్లాడే భాష?

A). మలయాళం

B). కన్నడం

C).తెలుగు

D). హిందీ

జవాబు : A ( మలయాళం ).

16). కాల్షియం ఆక్సియిడ్ కు గల మరొక పేరు?

A). బర్న్ట్ లైమ్

B).లాఫింగ్ గ్యాస్

C).గోబర్ గ్యాస్

D). ఆస్కార్బీక్ ఆమ్లం

జవాబు : A ( బర్న్ట్ లైమ్ ).

17).గ్రహ గమన (ప్లానేటరీ ) నియమాన్ని కనిపెట్టినది ఎవరు?

A). కెప్లర్

B).పాస్కల్

C). ఆర్యభట్ట

D). మోస్లీ

జవాబు : A ( కెప్లర్ ).

18).రేడియో యాక్టివిటీ ని ఆవిష్కరణ చేసినది ఎవరు?

A). హేన్రీ బేసీక్యూరీ

B).మార్క్స్ జుకర్ బర్గ్

C).కార్లెస్ ల్యూమినస్

D). డెన్నిస్

జవాబు : A ( హెన్రీ బేసిక్యూరీ ).

19).అండమాన్ – నికోబర్ దీవులను వేరు చేసే ఛానెల్ పేరు?

A). టెన్ డిగ్రీ ఛానల్

B). మాజీనాన్ రేఖ

C). కర్కాటక రేఖ

D).జీరో డిగ్రీ ఛానెల్

జవాబు : A ( టెన్ డిగ్రీ ఛానెల్ ).

20). టాక్లామాకన్ ఎడారి ఏ దేశంలో కలదు?

A). చైనా

B). ఆస్ట్రేలియా

C). అమెరికా

D). జపాన్

జవాబు : A ( చైనా ).

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here