జనవరి 22 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 లో  వచ్చిన బిట్స్ :

నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు జవాబులను చేర్చి  మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.

RRB NTPC Exam Jan 22nd Shift 1 & 2 Bits
RRB NTPC Exam Jan 22nd Shift 1 & 2 Bits

ఈ బిట్స్ రాబోయే రోజుల్లో రైల్వే మరియు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ  పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు అత్యంత  ఉపయోగకరంగా ఉంటాయి.

బిట్స్ :

1). భారతీయ ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకుడు ఏ. ఆర్. రహమాన్  రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంవత్సరం?

జవాబు : 2009 ( స్లమ్ డాగ్ మిలియనర్ చిత్రం ).

2). కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే భారత కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?

జవాబు : ఫిబ్రవరి 24,2019.

3). బార్డో ఛాం నృత్యంనకు ప్రసిద్ధి చెందిన భారతీయ రాష్ట్రం?

జవాబు : అరుణాచల్ ప్రదేశ్.

4). నేషనల్ టెక్నాలజీ డే ను ఎపుడు జరుపుకుంటారు?

జవాబు : మే 11.

5). త్సాంగ్ పో నదిని భారతదేశంలో ఏమని పిలుస్తారు?

జవాబు : బ్రహ్మపుత్ర.

6). ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ డే ఎపుడు నిర్వహిస్తారు?

జవాబు : మార్చి 3.

7). ఆయుష్ మంత్రిత్వ శాఖ పాత పేరు?

జవాబు : డిపార్టుమెంటు ఆఫ్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతీ. ( ISM & H ).

8). ఆర్టికల్ 371(G) ఏ ప్రాంతం గురించి తెలుపుతుంది?

జవాబు : మీజోరం.

9). భారత దేశంలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఎక్కడ  కలదు?

జవాబు : బెంగుళూరు.

10). AGMARK ( అగ్ మార్క్ ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జవాబు : ఫారదాబాద్.

11).మోడరన్ పీరియడిక్ టేబుల్ ను దేని ప్రామాణికంగా తయారుచేసారు?

జవాబు : అటమిక్ నెంబర్.

12).ఎలిఫెంట్ ఫెస్టివల్ ను ఎక్కడ జరుపుకుంటారు?

జవాబు : జై పూర్.

13).భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29 దేనిని గురించి తెలుపుతుంది?

జవాబు : మైనారిటీస్.

14). ప్రముఖ బాడ్మింటన్ క్రీడా కారిణి పీ. వి. సింధుకు  పద్మ భూషణ్ అవార్డు లభించిన సంవత్సరం?

జవాబు : 2020.

15). ఇంస్టాగ్రామ్ ప్రస్తుత CEO ఎవరు?

జవాబు : కెవిన్ సిస్ట్రామ్.

16). పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ ( PETA ) ను స్థాపించిన సంవత్సరం?

జవాబు : 1980

17). మిషన్ ఇంద్ర ధనుష్ అనే భారతీయ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఏ విభాగానికి చెందినది?

జవాబు : ఆరోగ్య మిషన్.

18).HTML ను ఆవిష్కరణ చేసినవారు?

జవాబు : టీమ్ బెర్నెర్స్ లీ.

19). దేశ బంధు అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : చిత్తరంజన్ దాస్.

20). PMSBY అనే పదాన్ని విస్తరించగా…?

జవాబు : ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.




2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here