RRB NTPC పరీక్ష విధానం:

రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న RRB NTPC అభ్యర్థులకు ఒక శుభవార్త.. డిసెంబర్ – 15 వ తేదీ నుండి RRB NTPC మరియు GROUP – D పరీక్షలు జరగనున్న నేపథ్యంలో    మీ “TELUGUCOMPETITIVE.COM” మీకు మీ RRB EXAMS ప్రిపరేషన్ కు అవసరమయ్యే జనరల్ అవేర్నెస్,, మరియు మాథమెటిక్స్,, జనరల్ ఇంటలిజెన్స్ మరియు రీసోనింగ్ కు సంబంధించిన ఆయా అంశాలపై ముఖ్య అంశాలను ప్రతిరోజూ మీ ముందుకు తెస్తుంది..మీ ” TELUGUCOMPETITIVE.COM

RRB NTPC Exam Pattern in telugu
RRB NTPC Exam Pattern in telugu
జనరల్ అవేర్నెస్40 మార్కులు
జనరల్ ఇంటలిజెన్స్ & రీసోనింగ్30 మార్కులు
మాథమెటిక్స్30 మార్కులు

RRB NTPC పరీక్షలో  ” జనరల్ అవేర్నెస్ (40 మార్కులు ) ” అభ్యర్థులకు అందివ్వనున్న నేపథ్యంలో  “జనరల్ అవేర్నెస్  లో ముఖ్య అంశాల గురించి ఒకసారి చర్చిద్దాము ”

“RRB NTPC / GROUP – D పరీక్ష — జనరల్ అవేర్నెస్ టాపిక్స్ “జనరల్ అవేర్నెస్ ( 40 మార్కులు ) – టాపిక్స్ ::

  • కరెంట్ అఫైర్స్ (  అంతర్జాతీయ మరియు జాతీయ అంశాలు )
  • జనరల్ సైన్స్ ( భౌతిక,, రసాయన మరియు జీవ శాస్త్రాలు )
  • భారత దేశ చరిత్ర
  • భారతదేశ స్వాతంత్రోద్యమం
  • భారత దేశ మరియు ప్రపంచ భౌగోళిక అంశాలు
  • భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ
  • భారతదేశ ఆర్థిక వ్యవస్థ
  • ఆటలు మరియు క్రీడలు
  • భారతదేశం కళలు మరియు సంస్కృతీ
  • భారతదేశ సాహిత్య అంశాలు
  • ప్రపంచ మరియు భారతదేశ ప్రముఖ కట్టడాలు,, ప్రదేశాలు
  • భారతదేశ శాస్త్ర,, సాంకేతిక రంగ అంశాలు
  • ఐక్యరాజ్యసమితి,, అనుబంధ మరియు అంతర్జాతీయసంస్థలు
  • ప్రపంచ మరియు భారతదేశపు ప్రముఖ వ్యక్తులు
  • కంప్యూటర్స్ – ముఖ్యంశాలు
  • అబ్రివేషన్స్
  • భారత దేశ ప్రభుత్వ పధకాలు
  • ప్రపంచ మరియు భారత పర్యావరణ అంశాలు
  • భారతదేశ రవాణా అంశాలు
  • భారత వృక్ష,, జంతు శాఖలు
  • భారత ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన అంశాలు      పైన తెలిపిన అంశాలపై జనరల్ అవేర్నెస్ లో భాగంగా కొన్ని ముఖ్య అంశాలను RRB NTPC మరియు GROUP – D అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.

RRB NTPC గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి Clik Here

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

100% LikesVS
0% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here